A - Z BAD QUALITIES

>> Saturday, March 1, 2008

A - Averse - విరక్తి
B- Babble - వృధా ప్రసంగం
C - Cunning - మోసం
D -Disappoint - నిరాశ
E - Extravagance - అజాగ్రత్త
F - Favouritism - పక్షపాతం
G - Graft - లంచగొండితనం
H - Hatred - ద్వేషం
I - Idle - సోమరి
J - Jealousy - అసూయ
K - Kleptomania - దొంగబుద్ది
L - Linger - ఆలస్యం చేయు
M- Mis behavior - చెడ్డ నడత
N- Negative - వ్యతిరేఖతా భావం
O - Ostenation - ఆడంబరం
P - Politics - రాజకీయం
Q - Quarrel - పోట్లాట
R - Revenge - పగ తీర్చుకొను
S - Selfish - స్వార్ధం గల
T - Timid - పిరికితనం
U - Untruth - అబద్దం
V - Vanity - అహంకారం
W - Worry - వ్యాకులత
X
Y - Yield - అత్యాశ
Z

x,z లకు నేను వ్రాయలేకపోయాను. మీకు తెలిస్తే చెప్పండి.
ఈ కలబోతలన్నీ నా స్వంతమే

2 comments:

నువ్వుశెట్టి బ్రదర్స్ March 7, 2008 at 9:31 AM  

జాహ్నవి గారు. మరీ అన్ని బ్యాడ్ క్వాలిటీలా? పాపం కనీసం ఆ రెండింటినన్నా వదిలేయండి. ప్లీజ్.

జాహ్నవి March 7, 2008 at 11:36 PM  

girichand gaaru alaage sir.

Back to TOP