A - Z Good Qualities

>> Friday, February 29, 2008

ఈ క్రింది లక్షణాలతో మనిషి ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు.
అవి :
A - Ability - సామర్ధ్యం
B - Bravery - సాహసం
C - Courage - ధైర్యం
D - Desire - కోరిక
E - Efficiency - సమర్ధత
F - Fellowship - సౌభ్రాతృత్వం
G - Generosity -ఔదార్యం
H - Hope - నమ్మకం
I - Interest - ఆసక్తి
J - Justice - న్యాయం
K - Kindness - దయ
L - Loyalty - విశ్వాసం
M -Man-Hood - మానవత్వం
N - Novel - నూతన
O - Obedience - విధేయత
P - Politeness -మర్యాద
Q - Quickness - చురుకుదనం
R - Rememberence - జ్ఞాపకం ఉంచుకొను
S - Satisfaction - తృప్తి
T - Trial - ప్రయత్నం
U - Unity - ఐకమత్యం
V - Vitality - ఉత్సాహం
W - Wisdom - తెలివి
X -Xenodochy - ఆతిధ్యం
Y - Yearn - ఆపేక్ష
Z - Zeal - పట్టుదల

ఈ పై లక్షణాలన్నీ మనిషి అలవరచుకుంటే తప్పకుండా ఆ మనిషి మహర్షే అవుతారు.
ఈ పై కలబోతలన్నీ నా స్వంతంగా నేనే వ్రాశాను.

4 comments:

చిన్నమయ్య March 1, 2008 at 8:30 AM  

బావున్నాయి. ఒకట్రెండు మాటలు ఇంతకుముందెప్పుడూ, వినక పోయినా, మీ కృషి మెచ్చతగినది.

జాహ్నవి March 1, 2008 at 9:43 AM  

చిన్నమయ్య గారు ధన్యవాదములు

Krishna August 25, 2011 at 6:36 PM  

Your attempt is appreciated Jahnavi garu. Moreover, its ఆసక్తి for interest and not ఆశక్తి. Please correct it. Happy blogging.

-krsna

జాహ్నవి August 26, 2011 at 4:01 PM  

krsna గారు,
ధన్యవాదములు. మీరు చెప్పినట్టు మార్చాను. గమనించగలరు.

Back to TOP