నీ దరహాసం

>> Thursday, March 20, 2008


ఓ ప్రియా...

నీ పెదవిపై చిరుదరహాసం

నాలో రేపెను మధురానందం

ఏమాలిన్యం లేని నీ మనసు

ఎంత గొప్పదో నాకు తెలుసు

ఎన్నడూ నే పెదవిపై చెరగని చిరునవ్వు

నీపై నా ప్రేమకి నెలవు

నాకు ఎంతో ప్రియం నీ నవ్వు

అందుకే ఎన్నడూ వీడకు నీ నవ్వు

కట్టలేను నీ నవ్వుకు విలువను

మరి ఇంకెవ్వరికీ ఇవ్వలేను నా మనసును

2 comments:

Chandu August 21, 2011 at 11:31 PM  

Jahanvi garu ,
mee blog ni chala rojulu ga chusthunnanu .. me telugu , varninche vidhanam chala baaunnayi ..
Me kavithalu kuda baaunnayi .. Konni kavithalu pasupu rangu lo undatam valla , avi chadavatam chala kashtam ga undi .. Veelaithe vati rangu marchandi..
Chandu..

జాహ్నవి ని August 22, 2011 at 12:27 PM  

చందు గారు,
మీ అభిమానానికి ధన్యవాదములు.
నేను పసుపు రంగు నుండి మార్చడానికి చాలా ప్రయత్నించానండి. కానీ మారలేదు. లేఅవుట్ ఎంపికలో ఏదో లోపం జరిగినట్లు ఉంది.
పసుపు రంగులో ఉన్న అక్షరాలను మౌస్ తో సెలెక్ట్ చేసి చదవగలరు ప్రస్తుతానికి. శాశ్వత పరిష్కారం చూస్తాను.

ధన్యవాదములు.

Back to TOP