కల్పనా చావ్లా
>> Thursday, March 20, 2008
కల్పనా ఓ కల్పనా
మా అంతరిక్ష స్వప్నమా
అంతరిక్షంలోనికి దూసుకుపోయావు
నింగిలో తారకవైనావు
జెనిటిక్ ఇంజనీరింగ్ చదివావు
భారతదేశానికే పేరు తెచ్చావు
మహిళా చైతన్యానికి మచ్చుతునక నీవు
మహిళా లోకానికే గర్వకారణం నీవు
పదహారు రోజులు నింగిలో ఎగిరావు
పదహారు నిముషాల వ్యవధిలో నేలకొరిగావు
దేశ ప్రగతిలో పాలు పంచుకున్నావు
దేశం కోసమే ప్రాణాలర్పించావు.
4 comments:
Do you think this is poetry? I doubt it!
Prasad
anonymous prasad gaaru,
నా దృష్టిలో కవిత అంటే నా మనసులోని భావాన్ని చెప్పడం అంతే. అందుకే వీటికి label కూడా నా కవిత అని పెట్టాను. కవిత అనేది ఎవరెవరి ఆలోచనల బట్టి ఉంటుంది. విశ్వనాధ సత్యనారయణ గారి శైలి వేరు. శ్రీశ్రీ గారి శైలి వేరు. అలాగే ఇది కూడా.
kavita ante manasu cheppe bhasha ani bhavam
kavita ante manasu cheppe bhasha ani naa bhavam
Post a Comment