శివరాత్రి కధ

>> Thursday, March 6, 2008


శివరాత్రి కధలలో ఎన్నో కధలు ప్రాశస్త్యంలో ఉన్నాయి. అందులో ఒక కధ...
సురాసురులు క్షీరసాగరమధనం గావిస్తున్నప్పుడు అమృతం కన్నా ముందు చాలా వస్తువులు సాగరం నుండి ఉద్బవించాయి. అందులో ఒకటి గరళం(విషం). ఆ గరళాన్ని ఎవరు స్వీకరిస్తారా అని అందరూ ఎదురు చూస్తున్న సమయంలో విష్ణు మూర్తి సలహాతో సురాసురులు కలిసి శివుడిని వేడుకోగా శివుడు ఆ గరళాన్ని స్వీకరించాడు. అప్పటికీ ఎవరూ అమృతం స్వీకరించని కారణంగా శివుడ మింగిన ఆ గరళం ఆతని జీర్ణవ్యవస్తలోకి ప్రవేశించకుండా సర్పం సహాయంతో గొంతు లోనే ఉండిపోయేట్టు చెస్తారు వి్ణుమూర్తి. అందువలన శివుడు ఆ రాత్రి అంతా నరకయాతన పడతారు దైవంగా ావించే శివుడు ాదకు గుర్తుగా జాగరణ , ఉపవాసం చేస్తారు.
శివరాత్రి కదలు ఎన్నో ఉన్నాయి. అందులో ఇది ఒకటి మాత్రమే.

2 comments:

Syam March 9, 2008 at 6:38 PM  

నేను అలా అని ఎప్పుడూ వినలేదు. ఇలాంటి కధలు వెబ్ లొ ఎక్కడన్న ఉన్నాయా?

జాహ్నవి March 9, 2008 at 11:41 PM  

శ్యామ్ గారు నేను పుస్తకాలలో(పురాణాలలో) చదివానండి.వెబ్ సంగతి నాకు idea లేదు.

Back to TOP