ఎలా?

>> Friday, March 14, 2008

ఎలా చెప్పను, ఎవరితో చెప్పను, ఏమని చెప్పను
నా మదిలో మాట ఇదని
అమ్మమ్మ ఇంటిలో పుట్టి
నానమ్మ ఇంటిలో పెరిగి
నాన్న చేతి వేలు పట్టుకుని నడక నేర్చుకొని
అమ్మ చేతి గోరుముద్దలు తిని పెరిగి
ఈ రోజు పెళ్ళి పేరుతో మరొకరి ఇంటికి వెళ్ళాలంటే
నా మనసులోని భాధను
ఎలా చెప్పను,ఎవరితో చెప్పను,ఏమని చెప్పను

1 comments:

నువ్వుశెట్టి బ్రదర్స్ March 14, 2008 at 11:44 AM  

జాహ్నవి!ఆయనతోనే చెప్పుకో

Back to TOP