మినీ కవితలు - 9
>> Friday, February 22, 2008
నిరుద్యోగి
ఉత్తర దక్షిణాలివ్వని
నిరుద్యోగి
ఆశగా తూర్పుని చూస్తే
పడమర పిలుస్తోంది
ఇదెక్కడి న్యాయం
నోరు మూసుకుని అన్నీ భరిస్తే
భారతనారిని దేవతన్నారు
కాదని ఎదిరిస్తే
పిదపకాలం అంటున్నారు.
మనసు తీరం
Su | M | Tu | W | Th | F | Sa |
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 | |||
Back to TOP
4 comments:
'నిరుద్యోగి' మరియు 'ఇదెక్కడి న్యాయం' మిని కవితలు చాలబాగున్నాయి.
ధన్యవాదములు వల్లూరి గారు
Too good n true
రమేష్ గారు, ధన్యవాదములు.
Post a Comment