ఆట

>> Sunday, February 17, 2008

సైన్స్ కి అందని విషయాలు ఎన్నో ఉన్నయి ఈ ప్రపంచంలో అందులో ఒక విషయం ఈ క్రింది విషయం. అది ఏమిటంటే
మొదట సీతరాములులో ఎవరో ఒకరిని కోరుకోండి. తప్పనిసరిగా ఎవరోఒకరిని కోరుకోవాలి. ఆ తర్వాత ఫొటోలో చూపిన విధంగా చేయండి. నొక్కి పట్తిన భాగం ఎర్రగా మారితే మీరు సీతను కోరుకున్నట్టు. లేకుంటే రాముడుని కోరుకున్నట్టు.
ఎవరి మీద వారు ప్రయొగించడం కన్నా మరొకరి మీద ప్రయొగించడం సుళువు.
నేను దాదాపు 1000 మందికి ప్రయత్నించి చూసా 995 మందికి సరిగా సమాధానం ఇచ్హా.
మీరు ప్రయత్నించండి.

2 comments:

Anurup February 17, 2008 at 12:39 PM  

నేను నమ్మనంటె నమ్మను.

జాహ్నవి February 18, 2008 at 9:26 PM  

అనురూప్ గారు ప్రయత్నించి చూడండి. నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం . ధన్యవాదములు.

Back to TOP