కన్నుల భాష

>> Sunday, February 17, 2008

ఒకో సారి నోటి మాటతో మన మనసులో భావాన్ని చెప్పలేం. అటువంటప్పుడు కళ్ళతో మాట్లాడతాం మనం మనకి తెలియకుండానే. అటువంటి కొన్ని భావాలు క్రిందన ఉదహరించినాను.

1)


ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు కళ్ళు ఎడమ వైపు పైకి చూస్తే వారు జరిగిన విషయాన్ని గుర్తుకు తెచ్హుకుంటున్నారని అర్దం. పై ఫొటోలో వివరించినట్టు.

2)


ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు కళ్ళు కుడి వైపు పైకి చూస్తే వారు అబద్దం చెప్పడానికి సిద్దం అవుతున్నారని అర్దం. పై ఫొటోలో వివరించినట్టు.

4 comments:

vijju February 18, 2008 at 6:07 AM  

చాలా బాగుందండి... మీకు ఈ విషయం ఎక్కడ దొరికింది..

జాహ్నవి February 18, 2008 at 9:28 PM  

vijju గారు పుస్తకాలలో చదివానండి. కొందరి మీద ప్రయోగించా కూడా .

jags February 19, 2008 at 4:59 AM  

jahnavi gaaru, mari ee technique telisina vaallu telivigaa upayoginche chance ledantaara? any ways good one

జాహ్నవి February 19, 2008 at 7:59 AM  

jags గారు తెలిసిన వారైనా కొంత వరకు ఎదుటివారిని మోసం చేయవచ్హు సార్ కాని అన్ని సార్లు చేయలేరు సార్. ధన్యవాదములు

Back to TOP