మినీ కవితలు - 4

>> Tuesday, February 19, 2008

అమ్మ

కష్టపడి

http://www.blogger.com/post-edit.g?blogID=4195123470643261502&postID=4934194645470110064చదువు చెప్పించింది

దాని సార్దకతకి

అమ్మనే

వదలి వెళ్ళాల్సి వచ్చింది.


సిరి

బందువు కాకున్నా

వస్తే ఆనందం

పోతే విచారం.

2 comments:

ఆనంద్ February 20, 2008 at 1:16 AM  

జాహ్నవి గారు, మీ చినుకు కవిత సింప్లి సూపర్బ్

జాహ్నవి February 20, 2008 at 2:46 AM  

ధన్యవాదములు ఆనంద్ గారు.

Back to TOP