నేటి సినిమా
>> Tuesday, February 19, 2008
1
నటనతో కన్నా
వస్త్రాలతో
మెప్పించేది - హీరోయిన్
2
కధ కన్నా
దర్శకుణ్ణి
నమ్మేవాడు - హీరో
3
తను కొత్త వాడైనా
పాత టెక్నీషియన్స్ తో
పని చేయించేవాడు - దర్శకుడు
4
సాహిత్యం కన్నా
మేళ తాళాలనే
వినిపించేవాడు - సంగీత దర్శకుడు
5
కళాత్మకత తగ్గి
ధనాశ ఎక్కువైన వాడు - నిర్మాత
6
అసలైన వాడు
అసలెవరికీ గుర్తు లేనివాడు - రచయిత
4 comments:
దగా పడ్డ తమ్ముడు, తమ్మి!
జాగ్రుతి గారు
ఆనందం కోసం వెళ్ళి తలనొప్పి కొనుక్కొచ్చేవాడు prekshakudu.
మీ అభిప్రాయం తప్పు. ఇప్పుడు రచయతలు బాగానే పేరు డబ్బు సంపాదించుతున్నారు లెండి. (ఒక సందర్భం లో మైనంపాటి భాస్కర్ గారు చెప్పరు - ఆంధ్ర భూమి లో సీరియల్ రాస్తే వొచ్చే డబ్బులతో ఒక ఏడాది గడచిపోతుందట - అప్పట్లో). అప్పుడు అయినా ఇప్పుడు అయినా ప్రేక్షకుడే వెర్రి వాడు అవుతున్నాడు - జేబులు ఖాళీ చేసుకొని.
క్రిష్ గారు
డబ్బు గురించి పక్కన పెడితే రచయితలకు సినిమా రంగంలో గుర్తింపు తక్కువ కదా సార్.
Post a Comment