కవిత
>> Saturday, February 9, 2008
ఓ స్త్రీ నీ సన్కెళ్ళు తెన్చుకో
మహిళా.. ఓ మహిళా...
ఇస్తున్నారా నీకు విలువ
వేస్తున్నారు నీకు శిలువ
యుగాలు మారినా
మారని బ్రతుకులకు
నిలువెత్తు నిదర్శనమ్ ఆడది
భయమ్ తో తల ఒగ్గితే అణుకువ
సహనమ్ చచ్హి ఎదిరిస్తే బరితెగిమ్పు
ఇవే మగవాడు తెలుసుకున్న సూత్రాలు
సాగరమ్ కన్న లొతైన ఆడదాని మనసును
ఏ మనసున్న మగవాడైన అర్దమ్ చేసుకోగలడా?
ఆత్మ విశ్వాసాన్ని అహమ్కారమ్గా మలచి
స్త్రీని అణచేస్తున్నఈ ధూర్థ లోకమ్ తీరు
మారే సమయమ్ ఆసన్నమైన్ది
అన్దుకు నిదర్సనమే
మధ్య తరగతి అమ్మాయిల చదువులు.
1 comments:
జాహ్నవి గారు
మీ కవితల కన్నా మీ మినీ కనితలే చాలా సూటిగా ఉన్నాయి.
Post a Comment