మినీ కవితలు - 7

>> Thursday, February 21, 2008

మిమిక్రీ

ఎంత

కాపీ కొడితే

అన్ని

మార్కులు


ప్రాచీన భాష హోదా

అక్కా చెల్లెళ్ళు

పక్క పక్కనే

చెల్లికి గుర్తింపు వస్తే గాని

తెలియలేదు అక్కకి-

తనను అందరూ గుర్తించాలని.

2 comments:

Alekhya February 21, 2008 at 4:34 AM  

బాగా చెప్పారు. ఏమైనా సుద్దులు చెప్పినా మీరే గడ్డి పెట్టినా మీరే.

జాహ్నవి February 21, 2008 at 6:23 AM  

ధన్యవాదములు అలేఖ్య గారు

Back to TOP