మహాదానం (కవిత)

>> Sunday, February 17, 2008

చేస్తేను రక్తదానం
నిలిచేను మరొకరి ప్రాణం
అయ్యేను అనారోగ్యం దూరం
మరి ఇక మన చెంతే ఆరోగ్యం
అదే కదా మన భాగ్యం
రక్త దానం కానేకాదు కాష్టం
అందుకు మనకు రాదు ఏ నష్టం
వయోభేదమే అభ్యంతరం
వయోజనులే ఇందుకు అర్హం
మహిలో చేస్తే దానం
సురలోకంలో సౌఖ్యం
కానీ ఇలలో చేసే రక్తదానం
ఇచ్హును జీవితాంతం ఆరోగ్యం
అది కదా మనకు ఆనందం
అందుకే . . .
రక్తదానం మహాదానం.

2 comments:

GKK February 18, 2008 at 12:00 AM  

విషయం మంచిదే కానీ ఇది కవిత కాదు. కవితలు వ్రాయటం మీ స్వధర్మం కాదు అనిపిస్తుంది ’కవితల’ పేరిట మీరు వ్రాసినది చదివితే. మిమ్మల్ని నీరసపరచటం కాదు కానీ మీ స్వధర్మమేమిటో గుర్తించి బ్లాగండి.

జాహ్నవి February 18, 2008 at 9:24 PM  

నేను విద్యార్దినిని సార్ మీ విమర్శకు ధన్యవాదములు.

Back to TOP