పెళ్ళంటే

>> Monday, February 18, 2008

ఒక శుభముహూర్తాన
రెండు మనసుల కలయికతో
మూడు ముళ్ళు వేసి
నలుగురి దీవెనలతో
పంచ భూతాలు సాక్ష్యులుగా
అరుంధతి నక్షత్రాన్ని చూసి
ఏడడుగులు వేసి
అష్ట కష్టాలను వోర్చి
నవ వసంతంలా ప్రతీరొజూ
పది లంగా గడపడమే
పెళ్ళంటే

2 comments:

Naveen Garla February 18, 2008 at 9:36 PM  

వ్వావ్..

Naveen Garla February 18, 2008 at 9:43 PM  

ఇంకో మాట....
మా వోడు అప్పుడప్పుడూ...
"మామా...పెళ్ళంటే నథింగ్ బట్ ఓ బురద గుంట. బురదైనా..దురదైనా..అందరం అందులో తప్పక దూకాల్సిన వాళ్లమే" అని విరక్తిగా అంటూంటాడు :)

ఇంకోడు..."పెళ్ళంటే..బబుల్‌గమ్ లాంటిది మామా...మొదట తీయగా ఉంటుంది...తరువాత...."
అంటూంటాడు

ఒక్కోరిదొక్కో అనుభవం...ఒక్కోరిదొక్క నిర్వచనం...

Back to TOP