చిన్ని బాబు కి సాయం కావాలి...

>> Saturday, September 11, 2010

" క్రానియోసైనోసిస్ " అనే వ్యాదితో బాధ పదుతున్న ఒక చిన్నారికి ఆపరేషన్ నిమిత్తం పెద్ద మొత్తంలో ఆర్దిక అవసరం ఉంది.

ప్రస్తుతం చిన్నారి పరిస్తితి....పేపర్ కట్టింగ్స్....సాయం చేయాలనుకునే వారు చిన్నారి తల్లినే డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయవచ్చు..
ఆమె పేరు, నెంబరు : సత్యశ్రీ - 9492091926
ప్రస్తుతం వీరు హైదరాబాదులో వున్న ఎల్. బి. నగర్ లో ఉంటున్నారు...
దయచేసి మీ అమూల్యమైన సహాయాన్ని వారికి అందిచండి. మీరు ఇచ్చే చిన్న మొత్తమైనా... వారికి ఉపయోగపడుతుంది.
మీరు ఇచ్చే చిన్న మొత్తం
ఆ చిన్నారికి ఇచ్చును ప్రాణం...2 comments:

భాస్కర రామి రెడ్డి September 11, 2010 at 6:14 PM  

జాహ్నవి ని గారూ...,శ్రీకరమైన వినాయక చతుర్థి సందర్భముగా తెలుగు బ్లాగరులందరికి శుభాకాంక్షలు

హారం

Nagaraju September 12, 2010 at 3:31 AM  

ధ్యానించుటలో సకల రోగాలు పోవునని శ్వాసను గమనించు
ధ్యానించుటలో గ్రహ దోషాలు తొలగునని శ్వాసనే గమనించు
ధ్యానించుటలో శత్రువులు మిత్రులగురని శ్వాసనే గమనించు
ధ్యానించుటలో జీవితం సంతోషాలతోనేనని శ్వాసనే గమనించు

hi
welcome to my blog

gsystime.blogspot.com

read so much of spiritual knowledge
thanks

Back to TOP