శ్రమ యేవ జయతే

మా అమ్మకి ఉత్తమ ఉద్యోగిని పురస్కారం

>> Thursday, January 26, 2012

మా అమ్మ ఉత్తమ ఉద్యోగినిగా గణతంత్ర దినోత్సవం నాడు కలెక్టరు గారి చేతులమీదుగా పురస్కారం అందుకున్నారు. పిల్లలు వృద్ది లోనికి వస్తే తల్లిదండ్రులు ఎంత ఆనందిస్తారో ఇంత వరకూ ఎందరో ఎన్నో విధాలుగా తెలిపారు. కానీ ఈరోజు మా అమ్మకి ఈ పురస్కారం లభిస్తే ఆమె బిడ్డగా నాకు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పడం నాకు రావడం లేదు. నాకు మళ్లీ జన్మ ఉండకూడదనే కోరుకుంటున్నాను. ఒకవేళ ఉంటే మాత్రం మా అమ్మ కి అమ్మ గా పుట్టాలనే ఆ దేవుణ్ణి ప్రార్దిస్తున్నాను. మా అమ్మ గురించి ఇంతకు ముందు ఒకసారి నేనేమని వ్రాసుకున్నానంటే... ఇక్కడ చూడండి ఓమారు ...




9 comments:

Chandu S January 26, 2012 3:48 AM  

అమ్మగారికి అభినందనలు తెలియజేయండి

చిలమకూరు విజయమోహన్ January 26, 2012 3:49 AM  

అమ్మకు అభినందనలు.

రసజ్ఞ January 26, 2012 9:25 AM  

అమ్మగారికి నా తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు!

'Padmarpita' January 26, 2012 10:30 AM  

అమ్మగారికి అభినందనలు.

మాలా కుమార్ January 26, 2012 8:46 PM  

నీకూ, మీ అమ్మగారికి అభినందనలు .

Lasya Ramakrishna January 28, 2012 1:38 AM  

అమ్మగారికి నా అభినందనలు తెలియజేయండి.

జాహ్నవి January 29, 2012 12:28 PM  

Chandu S గారు, చిలమకూరు విజయమోహన్ గారు, రసజ్ఞ గారు,
'Padmarpita' గారు, మాలా కుమార్ గారు, Lasya Ramakrishnaగారు నా తరుపున, మా అమ్మ గారి తరపున అందరికీ ధన్యవాదములు.

Narayanaswamy S. January 29, 2012 7:23 PM  

congrats to your momtiony

జాహ్నవి February 3, 2012 6:14 AM  

Thank you Narayana Swamy Garu.

Back to TOP