ఒక మంచి తెలివైన తెలుగింటి మామూలు మద్యతరగతి అమ్మాయిని...
ఏంటి మంచి అమ్మాయినని నాకు నేనే చెప్పుకుంటున్నానుకుంటున్నారా?? అది నిజమెండి. నిజం ఎవరు చెప్పినా నమ్మాలి కదా !
నా కవిత పరదేశి ఈ నెల జనవరి కౌముది లో ప్రచురితమైనది. ప్రచురించినందుకు కౌముది వారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదములు తెల్పుకుంటున్నాను. ఇక్కడ నొక్కి కౌముది కి వెళ్లగలరు.
7 comments:
బాగుంది మీ కవిత....
Awesome. Nicely putup the expression.
Sai garu, Krsna garu thank you very much.
అమెరికా జీవితాల గురించి బాగా వ్రాసారు
రవి శేఖర్ గారు,
ధన్యవాదములు.
బాగుందండీ మీ కవిత
@శ్రీ
శ్రీ గారు ధన్యవాదములు.
Post a Comment