ఈ చిన్నారికి మనమందరం ఉన్నామని ధైర్యం చెప్తామా??

>> Saturday, September 10, 2011ఈ పై ఫొటో లో కనిపిస్తున్న ఈ చిన్నారి పేరు ప్రతీక్. ఈ బాబు వయసు కేవలం ఆరు నెలలు కానీ నూటికో కోటికో ఒక్కరికి వచ్చే అప్లాస్టిక్ అనీమియా అనే వ్యాదితో భాధ పడుతున్నాదు. ప్రస్తుతం వేలూరు లో సి.ఎం.సి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బోన్ ట్రాన్స్ప్లంటేషన్ వలన బాబు కి వ్యాధి నయం అవ్వవచ్చు అని చెప్పారు. దాదాపు ఇరవై నుండి పాతిక లక్షలు వరకూ ఖర్చు ఉంటుందని వైద్యులు చెప్పారు. వారి తల్లిదండ్రులు మద్యతరగతి వారే.
ప్రస్తుతం వారు బోన్ ట్రాన్స్ప్లంటేషన్ కి దాత కోసం మరియు ధన సహాయం చేయగలిగే దాతల కోసం చూస్తున్నరు. మీకు తెల్సిన ఏమైనా సంస్తలు ఇలాంటి కష్టాలలో వున్నవారిని ఆదుకోవడానికి ముందుకు వస్తే ఆ సంస్త వివరాలు తెలియచేయగలరు. ఎవరైనా సహాయం చేయాలనుకుంటే ఈ క్రింది బ్లాగుని పూర్తి వివరాలకై చూడగలరు.
http://www.help-prateek.blogspot.com/

0 comments:

Back to TOP