ఈనాడు లో నేను - నా సమాధానం

>> Thursday, October 8, 2009


08 - 10 -2009 న ఈనాడు ప్రత్రికలో ఈ - ప్రశ్న కి నా సమాధానం


3 comments:

ఎస్పీ జగదీష్ October 9, 2009 at 3:04 AM  

నీ ఆర్టికల్ చదివాను... బాగుందమ్మా... కాని నువ్వు చెప్పిన వెబ్ సైట్స్ తో వచ్చిన చిక్కేమిటంటే మనం లింక్ పంపించిన వారిని download చేసుకోవాలనుకుంటే కొంచెం సేపు వెయిట్ చెయ్యమని లేదా స్లాట్స్ ఖాళీ లేవని విసిగిస్తూంటాయి. వాటికన్నా www.yousendit.com చూడు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫైల్ పంపించుకోవచ్చు. అవతలి వాళ్ళకి కూడా వెంటనే download అయిపోతుంది.

oddula ravisekhar April 13, 2012 at 4:03 AM  

ఈనాడు జాహ్నవి మీరేనా!మంచి టెక్నాలజీ సలహాలు ఇస్తారు.

జాహ్నవి April 13, 2012 at 5:59 AM  

రవి శేఖర్ గారు,
నేనే అండి. ధన్యవాదములు.

Back to TOP