అన్నయ్యకు పెళ్లి రోజు శుభాకాంక్షలు

>> Thursday, May 14, 2009

మా మంచి చిన్నన్నయ్య GV (గోపాల్ వీరనాల) అన్నయ్యకు పెళ్లి రోజు (మే 15) శుభాకాంక్షలు తెలుపుతూ .......

ఈ పాటను వీక్షించాలని కోరుకుంటూ........

ఆ దేవుడు మీకు , మా వదినకు ఆయుః ఆరోగ్యాలని ప్రసాదించాలని

ప్రార్దిస్తూ......

- మీ చిట్టి చెల్లెలు

జాహ్నవి

11 comments:

కొత్త పాళీ May 14, 2009 at 9:56 AM  

అభినందనలు

మాలా కుమార్ May 14, 2009 at 10:15 AM  

మీ అన్నయ్యగారికి వదినగారికి పెళ్ళిరొజు శుభాక్షాంక్షలు

పరిమళం May 14, 2009 at 8:48 PM  

అన్నయ్యగారికి వదినగారికి శుభాక్షాంక్షలు

ప్రసాద్ May 14, 2009 at 9:28 PM  

SRI & SMT GV garu

MANY MANY HAPPY RETURNS OF THE DAY

mahigrafix May 14, 2009 at 11:36 PM  

లేట్ గా నయినా జీవి గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు

జ్యోతి May 15, 2009 at 6:36 AM  

జివిగారు

వివాహ మహోత్సవ శుభాకాంక్షలు..

sivaprasad May 15, 2009 at 9:30 PM  

thanq for ur comments . nenu ayithe 10th month lo puttanu .oh! meeru 9th month daka puttakapothe abbayi anukunnara. ammayi ayina abbayi ayina ,evaru ayina okate kada.no prob

గోపాల్ వీరనాల(జీవి) May 17, 2009 at 8:37 AM  

థ్యాంక్యూ జాహ్నవి..

జాహ్నవి May 17, 2009 at 9:49 AM  

కొత్తపాళీ గారు, మాలా కుమార్ గారు, పరిమళం గారు, ప్రసాద్ గారు, మహిగ్రాఫిక్స్ గారు, జ్యోతి గారు ధన్యవాదములు.

అన్నయ్య థ్యాంక్స్ నాట్ ఏక్స్ పెక్ట్ టెడ్. :-)

Anonymous May 17, 2009 at 10:07 PM  

జ్యోతిగారు... పెళ్ళీరోజంటే, వివాహ మహోత్సవ ??? ఏంటండీ!!! కేక.

balu May 25, 2009 at 11:43 AM  

I saw ur blog. It contains interesting matter. Every line is very delicious. I wish u best of luck
-balu

Back to TOP