దేవుడు (మినీకవిత)

>> Sunday, July 17, 2011

దేవుడు
అన్నీ తెలిసిన వాడిని


అడగడమెందుకు?


ఏమీ తెలియనివాడికి


మొక్కడమెందుకు?

4 comments:

మాలా కుమార్ July 17, 2011 at 10:03 PM  

అంతేగా :)

జాహ్నవి ని July 18, 2011 at 9:58 AM  

మాలా గారు, ధన్యవాదములు :-)

Gangadhar August 7, 2011 at 1:14 AM  

కరెక్టే గాని, నాస్తికులకు ఓ కే. బట్ భక్తులు మాత్రం ఏకీభవించరు

Gangadhar August 7, 2011 at 1:14 AM  

కరెక్టే గాని, నాస్తికులకు ఓ కే. బట్ భక్తులు మాత్రం ఏకీభవించరు

Back to TOP