పంచ పాండవులు

>> Saturday, October 10, 2009

పంచ పాండవుల పేర్లు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు.

ఈ విషయం మన అందరికీ తెలుసు. కానీ ఈ పేర్ల వెనక అంతరార్దం భక్తి చానెల్ లో గరికపాటి వారు చాలా బాగా విశ్లేషించి చెప్పారు.

పంచ పాండవులలో పెద్దవాడు ధర్మరాజు ఆయన మాట తమ్ములెవరూ జవదాటరు. అంటే అతని మాటకు వారందరూ డు డు అంటారు (తల ఊపి సరే అంటారు. అలానే నడుచు కుంటారు) అందుకే ధర్మరాజు తమ్ములందరి పేర్ల చివర “డు” ఉంటుంది ట.

భీముడు

అర్జునుడు

నకులుడు

సహదేవుడు

ఇది సరదాగా చేసిన విశ్లేషణ. ఎవరినీ ఉద్దేశ్యించినది కాదు, నొప్పించాలని కాదు.

ఈనాడు లో నేను - నా సమాధానం

>> Thursday, October 8, 2009


08 - 10 -2009 న ఈనాడు ప్రత్రికలో ఈ - ప్రశ్న కి నా సమాధానం


Back to TOP