tag:blogger.com,1999:blog-4195123470643261502.post7132529601978060041..comments2023-05-23T04:54:24.945-07:00Comments on జాహ్నవి: నా దేశంజాహ్నవిhttp://www.blogger.com/profile/00038009732205495316noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-4195123470643261502.post-80711809574364731882008-03-18T02:10:00.000-07:002008-03-18T02:10:00.000-07:00where is my Odissasome body opearated and removed ...where is my Odissa
some body opearated and removed my state like apendicitis?
plz answer

jai jagannathAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4195123470643261502.post-18309696017939253482008-03-11T03:21:00.000-07:002008-03-11T03:21:00.000-07:00అభి.బి గారుభారతమాత అవయవ వర్ణనకి ఆయా రాష్ట్రాల ముఖ్...అభి.బి గారు
భారతమాత అవయవ వర్ణనకి ఆయా రాష్ట్రాల ముఖ్యతను అనుసరించి వివరించానుజాహ్నవిhttps://www.blogger.com/profile/00038009732205495316noreply@blogger.comtag:blogger.com,1999:blog-4195123470643261502.post-32240414561562234892008-03-11T03:16:00.000-07:002008-03-11T03:16:00.000-07:00@anonymous భారతమాత అవయవ వర్ణనకి ఆయా రాష్ట్రాల ముఖ్...@anonymous
భారతమాత అవయవ వర్ణనకి ఆయా రాష్ట్రాల ముఖ్యతను అనుసరించి వివరించాను. తలమానికమైనా,పాదాలైనా ఎంతో ముఖ్యం దేశానికి. మీ విమర్శకు దన్యవాదములు.మీ పేరుతో ఈసారి comment వ్రాయండి.జాహ్నవిhttps://www.blogger.com/profile/00038009732205495316noreply@blogger.comtag:blogger.com,1999:blog-4195123470643261502.post-17226293318751248302008-03-11T00:58:00.000-07:002008-03-11T00:58:00.000-07:00ఉత్తరాస్తము, దక్శిణాస్తమా?యే సందుగొందుల్లో తిరిగి ...ఉత్తరాస్తము, దక్శిణాస్తమా?యే సందుగొందుల్లో తిరిగి ఈ సంధుల్ని పట్టుకొచ్చారు మహాశయా

మధ్యనుండేది మధ్యప్రదేశమైతె ఎనకాలుండేది యేంటి? ఎర్ర సముద్రమా?

రేపొద్దునపొద్దున్నే తెలంగాణా వచ్చిందనుకోండి దాన్ని యే బాడి పార్టులోకి దూరుస్తారోనని చెడ్డ దురదగా ఉంది కవికుల తలమానికమాAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4195123470643261502.post-29832303805322848662008-03-10T23:26:00.000-07:002008-03-10T23:26:00.000-07:00It's a hilarious piece of writeup.కాశ్మీరం తలమానిక...It's a hilarious piece of writeup.
కాశ్మీరం తలమానికమన్నారు బానే ఉంది. పంజాబు ముక్కెరన్నారు ఇంకా బాగుంది. అలానే పోక, గుండెకాయ హస్తిన అంటూ బాడీ పార్టుల్లోకెందుకు దిగారు? దిగితిరిపో! కళ్ళు, ముక్కు పైన పెట్టి, చెవులు కిందకి (కర్ణాటకం) దింపటంలోని పరమోద్దేశ్యం ఏమిటి? ఇంకా నయం! అస్సాం, బెంగాల్, త్రిపుర, మేఘాలయ, మహారాష్ట్ర, గుజరాత్, గోవా గట్రా గట్రాలతో చేతివేళ్ళు, కాలివేళ్ళు నలిపేసారు కాదు.

దేశభక్తి గేయం వ్రాయగలగటం చాలా గొప్ప విషయమే బ్రదర్. ఇలా కామెడీగా వ్రాయగలగటం అంతకుమించిన అద్భుతమే. భారత్ మా కో బచావ్!!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4195123470643261502.post-52966860488586968952008-03-10T21:46:00.000-07:002008-03-10T21:46:00.000-07:00గిరిచంద్ గారు ధన్యవాదములు.జైహింద్గిరిచంద్ గారు ధన్యవాదములు.
జైహింద్జాహ్నవిhttps://www.blogger.com/profile/00038009732205495316noreply@blogger.comtag:blogger.com,1999:blog-4195123470643261502.post-741972681890944402008-03-10T10:40:00.000-07:002008-03-10T10:40:00.000-07:00దేశభక్తి గేయం రాయగలగటం చాలా గొప్ప విషయం.జైహింద్గిర...దేశభక్తి గేయం రాయగలగటం చాలా గొప్ప విషయం.
జైహింద్
గిరిచంద్, గుజరాత్Anonymousnoreply@blogger.com