విహంగ మహిళా సాహిత్య పత్రికలో నా కవిత 'కుల మతాలు'

>> Wednesday, May 2, 2012

విహంగ వారు సరస్వతి గోరా గారి స్మృత్యర్దం కవితలను అహ్వానించిన విషయం మనకు తెలిసిందే. సరస్వతి గోరా గారు ఈ తరం స్త్రీలకు ఎంతటి ఆదర్శమో, ఆనాడు మూఢనమ్మకాలకు వ్యతిరేఖంగా ఎలా పోరాడారో క్లుప్తంగా తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి.

నా కవితను ఇక్కడ చూడండి.

4 comments:

రవిశేఖర్ హృ(మ)ది లో May 3, 2012 at 1:39 AM  

మానవులంతా ఒక మూలం నుండే వచ్చారని సైన్సు నిరూపిస్తుంది.కాబట్టి అందరు బంధువులే!చక్కని కవిత.

రవిశేఖర్ హృ(మ)ది లో May 5, 2012 at 10:26 AM  

మానవులంతా ఒక్కటే.మధ్యలో వచ్చిన కులమతాలు మనుషులను విడదీస్తున్నాయి.కవితలో చక్కగా చెప్పారు.

రవిశేఖర్ హృ(మ)ది లో May 5, 2012 at 10:27 AM  

మానవులంతా ఒక్కటే.మధ్యలో వచ్చిన కులమతాలు మనుషులను విడదీస్తున్నాయి.కవితలో చక్కగా చెప్పారు.

జాహ్నవి May 5, 2012 at 11:24 PM  

Ravi Sekhar gaaru,
Thanks andi.

Back to TOP