ఈ - టిప్

>> Thursday, January 28, 201028 - 01 -2010 న ఈనాడు ప్రత్రికలో ఈ - టిప్

Read more...

ఈ - ప్రశ్న కి నా సమాధానం

>> Wednesday, January 20, 2010
21 - 01 -2010 న ఈనాడు ప్రత్రికలో ఈ - ప్రశ్న కి నా సమాధానం

Read more...

ఇది హాస్యమా ?? మన జీవితమా ??

>> Wednesday, January 6, 2010

సీత : ఏంటి వదినా?? పదే అవుతుంది కదా !! ఎక్కడికో వెళ్తున్నట్లు ఉన్నావ్??
గీత : అవును వదినా .. బ్యాంక్ కి వెళ్తున్నా...
సీత : పండగ కదా.. ఎదైనా వస్తువు చేయించుకుంటున్నావా వదినా??
గీత : చేయించుకునేట్టే ఉన్నాయా ధరలు ?? పిల్లలికి బస్ పాసులు, కూరగాయలు కొనడానికి బ్యాంక్ నుండి డబ్బులు డ్రా చేయడానికి వెళ్తున్నా...
సీత : అవునొదినా .. ఒకప్పుడు బంగారం కొనాలంటే బ్యాంకుకెళ్లి డబ్బులు తేవాల్సి వచ్చింది. ఇప్పుడో కూరగాయలకి, బస్ చార్జీలకి కూడా బ్యాంకుకెళ్లి డబ్బులు తీయాల్సొస్తుంది.
గీత : మరేం..
సీత : బస్ స్టాప్ అటువైపైతే ఇటువైపొస్తున్నావేంటొదినా??
గీత : నిన్న న్యూస్ చూడలేదా ఇప్పుడు బస్ ఎక్కితే అయిదు కాయిన్ సమర్పించాలట. నడిస్తే ఆరోగ్యం + డబ్బులు మిగులని ఇలా....
సీత : ఓ అరగంట ఆగుతావా వదినా ?? నేను వస్తాను.
గీత : అయ్యో వదినా .. మనలాంటి వాళ్లందరూ ప్రతీ అవసరానికి బ్యాంక్ కి వెళ్లడం వలన బ్యాంక్ లు కూడా R.T.C. బస్ ల్లాగా తయ్యరయ్యయ్. లేట్ ఐతే అంతే సంగతులు.
సీత : అవునా .. వదినా..
గీత : మరేం...
సీత : ఇంతకీ ఒకేసారి ధరలెందుకు రెట్టింపు కన్నా పెరిగాయంటావొదినా??
గీత : బ్యాంకు నుండి వచ్చి చెప్తా వదినా .. టైమైపోతుంది.
సీత : అలాగే..

Read more...

ఈ - ప్రశ్న కి నా సమాధానం07 - 01 -2010 న ఈనాడు ప్రత్రికలో ఈ - ప్రశ్న కి నా సమాధానం

Read more...

Back to TOP