పంచ పాండవులు

>> Saturday, October 10, 2009

పంచ పాండవుల పేర్లు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు.

ఈ విషయం మన అందరికీ తెలుసు. కానీ ఈ పేర్ల వెనక అంతరార్దం భక్తి చానెల్ లో గరికపాటి వారు చాలా బాగా విశ్లేషించి చెప్పారు.

పంచ పాండవులలో పెద్దవాడు ధర్మరాజు ఆయన మాట తమ్ములెవరూ జవదాటరు. అంటే అతని మాటకు వారందరూ డు డు అంటారు (తల ఊపి సరే అంటారు. అలానే నడుచు కుంటారు) అందుకే ధర్మరాజు తమ్ములందరి పేర్ల చివర “డు” ఉంటుంది ట.

భీముడు

అర్జునుడు

నకులుడు

సహదేవుడు

ఇది సరదాగా చేసిన విశ్లేషణ. ఎవరినీ ఉద్దేశ్యించినది కాదు, నొప్పించాలని కాదు.

12 comments:

raman October 10, 2009 at 8:25 PM  

పెరు చివర డి అని ఉంటె డిల్లి కి డూ కొట్టాలా

ఎస్పీ జగదీష్ October 10, 2009 at 11:01 PM  
This comment has been removed by the author.
ఎస్పీ జగదీష్ October 10, 2009 at 11:02 PM  

చానల్ వాళ్ళ విశ్లేషణ బాగానే వుంది గాని.. అసలు విషయం ఏమిటంటే, తెలుగులో ప్రధమా విభక్తి ప్రకారం పేర్లకి చివర "డు" వస్తుంది. సంస్కృత మూలంలో "రాం" అని వుంటే అది తెలుగులోకి వచ్చేసరికి రాముడు అవుతుంది. అలాగే మిగిలిన పేర్లకు వర్తిస్తుంది. కృష్ణుడు, అర్జునుడు, హనుమంతుడు, సుగ్రీవుడు, రావణుడు... ఇలా ఏ పేరు తీసుకున్నా చివర "డు" వస్తుంది.

Anonymous October 11, 2009 at 12:21 AM  

సరదావ్యాఖ్యానం బావుంది.
జగదీష్ గారి వివరణా బావుంది. హిందీలో అయితే ధర్మజ్, అర్జున్, నకుల్,ఔర్ సహదేవ్ కదా . అదే ఇంగ్లీష్ లో అయితే?

కార్తీక్ October 11, 2009 at 2:31 AM  

bavundandi jahnavi gaaru
bale saradaagaa vundi...

మాలా కుమార్ October 11, 2009 at 3:34 AM  

సరదాగా వుంది మీ పొస్ట్ .
కాని మీరేమిటండి బాబూ అలా మండి పోతున్నారు !

aswin budaraju October 11, 2009 at 6:44 AM  

మీ ఆర్టికల్స్ అన్నీ చాలా బావున్నాయండి. టచింగ్ ఫీలింగ్ ఉన్నాయి. అమ్మా, నాన్నా మీద చాలా బారాశారు.

జాహ్నవి ని October 11, 2009 at 4:29 PM  

SP Jagadish Garu, Thanks U Sir.

Lalitha garu, Enlish lo kooda Hindi e nemo mari. ina meeru mareenu...leni poni doubts pedutunnaru :-)

Thank U Karthik Garu

Mala Kumar Garu, kopam vaste nenu alaane mandipotaanandi. asale nenu Jahnavi ( The river Ganga) kadaa. neneppudoo cool gaa vuntaanu. evarikee nenante bayam vundatam ledu. anduke ala bayapettestunna ... :-)

Thank U Ashwin Garu.

పరిమళం October 11, 2009 at 10:23 PM  

:) :)

జయ October 17, 2009 at 8:07 AM  

మొత్తానికి బాగుందండి విశ్లేషణ. భీముడి కొడుకు ఘటోత్కచుడు. మరి ఇప్పుడేమనాలి. అలాగే అర్జునుడి కొడుకు అభిమన్యుడు. అంటే ఒకరిమాట ఒకరు వినుకుంటూ పోతారా!. ఏవిటో... మొత్తానికి గమ్మత్తుగ ఉంది.

hanu October 18, 2009 at 3:26 AM  

baga cheppaDu, correcte kadaa

నేస్తం November 14, 2009 at 7:57 AM  

బావుంది జాహ్నవి..జగదీష్ గారి వివరణ బావుంది.

Back to TOP