నేటి రాజకీయం

>> Thursday, March 13, 2008

పేదరికాలు మావి - పెద్దరికాలు మీవి

చదువుకున్నది మేము - చదువుకొన్నది మీరు

ఓట్లు వేసింది మేము - నోట్లు దాచింది మీరు

ప్రచారం చేసేది మేము - ప్రమాణ స్వీకారం చేసేది మీరు

రక్తాన్ని చిందించేది మేము - రాజకీయాలు నడిపేది మీరు

తుది శ్వాస వరకూ ఆకలితో చచ్చేది మేము - అర్దాంతరంగా తూటాలకు చచ్చేది మీరు

3 comments:

రాధిక March 13, 2008 at 11:22 AM  

మీరు మీకోసం రాసుకుంటున్నట్లయితే ఓకేనండి.కానీ అందరూ చదవాలని,అందరితోనూ పంచుకోవాలని రాస్తుంటేమాత్రం కాస్త టపాల వేగం తగ్గించండి.మీ బ్లాగును పరిశీలిస్తే గత నెలలో 30 రోజులుంటే 34 టపాలు రాసారు.ఈ నెలలో 13 రోజులకు 19 టపాలు రాసారు.ఇది చాలా ఎక్కువ.మీ సంతోషం కోసం రాసుకుంటున్నానంటే మీ ఇష్టం.

జాహ్నవి March 13, 2008 at 12:06 PM  
This comment has been removed by the author.
జాహ్నవి March 13, 2008 at 12:08 PM  

రాధిక గారు మీ సలహాకి ధన్యవాదములు. నేను కొన్నాళ్ళే ఇంత వేగంగా వ్రాస్తాను. ఆ తర్వాత కొంచెం నెమ్మదిగా వ్రాస్తాను madam. ధన్యవాదములు

Back to TOP