minikavithalu - 10

>> Thursday, March 6, 2008


ఆట
మనల్ని సృష్టించిన
దేవుడూ
మనం సృష్టించిన
డబ్బు
రెండూ మనతోనే
ఆడుకుంటాయి


2 comments:

Srividya March 8, 2008 at 8:18 AM  

Short and Sweet :)

జాహ్నవి March 9, 2008 at 3:29 AM  

శ్రీవిధ్య గారు ధన్యవాదములు

Back to TOP